భారత్ సమాచాచార్, సంగారెడ్డి జిల్లా: రుద్రారంలోని గీతం యూనివర్సిటీలో నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం జరిగింది . యువత డ్రగ్స్ కు అలవాటు పడడం, డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రాముఖ్యతపై అవగాహన కల్పించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్య‌క్ర‌మానికి నిషేద‌ణ‌ల శ్రీనివాస్‌ అధ్యక్షత వహించారు. జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి, క్రైమ్ బ్రాంచ్ రమేష్, కమ్యూనిటీ ఎడ్యుకేటర్ హుమేరా షాహిస్తా, డైరెక్టర్ క్యాంపస్ లైఫ్ అంబికా ఫిలిప్, రెసిడెంట్ డైరెక్టర్ డాక్టర్ వర్మ దాట్ల, సీనియర్ మేనేజర్…