భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: నర్సాపూర్ నియోజకవర్గంలోని పరిశ్రమల్లో స్థానిక నిరుద్యోగ యువతకు అధిక ప్రాధాన్యత కల్పించాలని కోరుతూ హత్నూర మండలం గుండ్లమాచునూర్ సర్పంచ్ బేగరి శ్రీహరి శనివారం జిల్లా ఇంచార్జి మంత్రి వివేక్ వెంకటస్వామిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఆ గ్రామ పంచాయతీ పరిధిలోని హానర్ ల్యాబ్, ఎపిటోరియా యూనిట్ –1, కోవాలేంట్ లేబరేటరీస్ పరిశ్రమలు ఉండగా స్థానిక నిరుద్యోగులకు ఉపాధి కల్పించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని మంత్రి దృష్టికి తీసుకుపోయారు. పరిశ్రమల ఏర్పాటు చేసిన సమయంలో స్థానికులకు ఉపాధి, వ్యాపార అవకాశాలు…
మంత్రి వివేక్‌ను కలిసిన నూతన సర్పంచ్ శ్రీహరి
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి
Advertisementప్రాయోజిత ప్రకటన చూడండి ↗




