భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: ఆదోని జిల్లాగా ప్రకటించాలనే డిమాండ్‌తో ఆలూరు జేఏసీ ఆధ్వర్యంలో జరిగే రిలే దీక్షలు 49వ రోజు చేరుకున్నాయి. హాలహర్వి మండలం మెదేహల్ గ్రామ యువకులు, రైతులు దీక్షలో పాల్గొన్నారు. వైసిపి జిల్లా ఉపాధ్యక్షులు ఎస్.కె.గిరి, కోట్టాల రాజు, కాంగ్రెస్ ఇంచార్జీ పూల రామాంజినేయులు, సిపిఐ నాయకులు దీక్ష కొనసాగిస్తామని తెలిపారు. జేఏసీ నేతలు 5 నియోజకవర్గాల ప్రజల ఆకాంక్షను పరిగణించి ఆదోని జిల్లాగా ప్రకటించాల్సిందిగా ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.
ఆదోని జిల్లాగా ప్రకటించేవరకు పోరాటం ఆగదు: వైసీపీ నేతలు
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి
Advertisementప్రాయోజిత ప్రకటన చూడండి ↗




