భారత్ సమాచార్, మంచిర్యాల జిల్లా: భారతీయ జనతా పార్టీ వేమనపల్లి మండల అధ్యక్షులు ఏట మధుకర్ ఆత్మహత్య కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని తాండూర్ మండల కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో బీజేపీ శ్రేణులు రాస్తారోకో నిర్వహించారు. వేమనపల్లి ఎస్సై ని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసారు. ఆత్మహత్యకు కారకులైన ప్రతి ఒక్కరిని కఠినంగా శిక్షించాలని, ఏట మధుకర్ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలపై ఉద్యమిస్తున్న బిజెపి పార్టీపై కక్ష సాధింపు చర్యలో భాగంగా అక్రమంగా కేసు బనాయించి ఆత్మహత్యకు కారణమయ్యారని,…
ఆత్మహత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలి
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి
Advertisementప్రాయోజిత ప్రకటన చూడండి ↗




