భారత్ స‌మాచార్.నెట్, నిర్మల్ : జిల్లాలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదం ఒక కుటుంబాన్ని శోకంలో ముంచేసింది. గంజాల్ టోల్ ప్లాజాలో ఉద్యోగం చేస్తున్న కొప్పుల సాయన్న (35) విధి నిర్వహణకు వెళ్తుండగా మృత్యువాత పడ్డారు. సోన్ మండలం కడ్తాల్ గ్రామానికి చెందిన సాయన్న, బంగల్‌పేట్ మహాలక్ష్మివాడలో నివసిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని సెయింట్ థామస్ స్కూల్ సమీపంలో అతని బైక్ అదుపుతప్పి పక్కనే ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో, తలకు బలమైన గాయమైంది.

వెంటనే స్థానికులు అతన్ని చికిత్స…