భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: రామచంద్రాపురం డివిజన్‌లోని ప్రైమరీ హెల్త్ సెంటర్ లో ఆశా వర్కర్లకు యూనిఫామ్ చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రధాన అతిథిగా భారతి నగర్ డివిజన్ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి, రామచంద్రపురం డివిజన్ కార్పొరేటర్ పుష్ప నాగేశ్ యాదవ్ పాల్గొన్నారు. ఆశా వర్కర్ల సేవలను అభినందిస్తూ, ప్రజలకు ఆరోగ్య సేవలు అందించడంలో వారి పాత్ర ఎంతో కీలకమని ఆమె పేర్కొన్నారు. అనంతరం పిహెచ్‌సీ సిబ్బంది హాస్పిటల్‌లో ఉన్న డ్రైనేజీ సమస్యలు, ప్లంబింగ్ మరమ్మతులు వంటి పలు…