భారత్ సమాచార్, యాదాద్రి భువనగిరి జిల్లా: బుల్లెట్ మోటార్‌సైకిల్‌తో అధిక శబ్దాలు చేస్తూ, అతివేగంగా రోడ్లపై ప్రయాణించి ప్రజలకు ఇబ్బందులు కలిగించిన ఇద్దరిపై వలిగొండ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో ఉపయోగించిన రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్‌ను స్వాధీనం చేసుకుని న్యాయస్థానంలో డిపాజిట్ చేశారు.

ఈ నెల 5న వలిగొండ పట్టణంలో ఇద్దరు వ్యక్తులు తమ మోటార్‌సైకిల్‌కు ఉన్న సైలెన్సర్‌ను తొలగించి అధిక శబ్దాలు చేస్తూ తిరిగినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో స్థానిక ప్రజలకు అసౌకర్యం కలగడమే కాకుండా, ప్రజా శాంతికి…