భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఎండలో కష్టపడి పనిచేస్తున్న ఉపాధి కూలీల దాహం తీర్చి మానవత్వం చాటుకున్నారు లక్ష్మీపురం గ్రామానికి చెందిన మాజీ వార్డు సభ్యుడు చిరగోని కిరణ్ గౌడ్. ఇనుగుర్తి మండలం లక్ష్మీపురం గ్రామ శివారులో విబీజీ రాంజీ పథకం కింద పనులు నిర్వహిస్తున్న కూలీలకు శుక్రవారం మజ్జిగ పాకెట్లను పంపిణీ చేశారు.
పంచాయతీ కార్యదర్శి పి.మణిదీప్తో కలిసి పనులు జరుగుతున్న ప్రాంతాన్ని సందర్శించిన కిరణ్ గౌడ్.. అక్కడ పనిచేస్తున్న కూలీలకు మజ్జిగ అందజేశారు. ఎండలో గంటల తరబడి శ్రమిస్తున్న కూలీలకు…






