భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: భగవాన్ సత్యసాయి బాబా చేసిన సేవలు శాశ్వతమని కర్నూలు కలెక్టర్ సిరి అన్నారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన కర్నూలు కలెక్టర్ల్లో ఆమె మాట్లాడారు. సత్యసాయి బాబా విద్య, వైద్యం, నీటి ప్రాజెక్టుల ద్వారా అనంతపురం జిల్లాను అభివృద్ధి పథంలో నడిపారని ఆమె పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా 166 దేశాల్లో సాయి సేవా సంస్థలు బాబా బోధనలు అమలు చేస్తున్నాయని తెలిపారు. జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి మాట్లాడుతూ.. ప్రేమ, శాంతి, సత్యం, ధర్మం, అహింస వంటి బాబా సందేశాలు ప్రతి…
భగవాన్ సత్యసాయి బాబా సేవలు శాశ్వతం: కలెక్టర్ ఏ. సిరి
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి
Advertisementప్రాయోజిత ప్రకటన చూడండి ↗




