భారత్ సమాచార్, నంద్యాల జిల్లా: శాంతిభద్రతల నిర్వహణ, పోలీసు శాఖ బలోపేతం కోసం వాహనం అందజేసినట్టు పార్లమెంట్ సభ్యురాలు, లోక్‌సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి తెలిపారు. శాంతిభద్రతల నిర్వహణ, నేర నియంత్రణకు తోడ్పడేందుకు తన ఎంపీ నిధులతో కొనుగోలు చేసిన బొలెరో నియో వాహనాన్ని నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షారాణ్ అందజేసినట్లు,గురువారం నంద్యాల జిల్లా కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి లాంఛనప్రాయంగా జెండా ఊపి బొలెరో నియో వాహనాన్ని ప్రారంభించారు. ఎంపీ డాక్టర్…
నంద్యాల పోలీసు శాఖకు బొలెరో నియో వాహనం
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి
Advertisementప్రాయోజిత ప్రకటన చూడండి ↗




