భారత్ సమాచార్.నెట్, నిర్మల్ జిల్లా : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్‌పై జరిగిన దాడి ప్రయత్నాన్ని నిర్మల్ జిల్లా బహుజన్ సమాజ్ పార్టీ (BSP) తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనపై బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు జగన్మోహన్ మంగళవారం మాట్లాడుతూ.. మతోన్మాద అడ్వకేట్ రాకేష్ కిషోర్ షూ విసిరి దాడికి యత్నించడం హేయమైన చర్య అని మండిపడ్డారు. ఈ సంఘటన భారత న్యాయ వ్యవస్థ చరిత్రలోనే ఒక చీకటి రోజుగా మిగిలిపోతుందని ఆయన పేర్కొన్నారు. తక్షణమే నిందితుడైన మతోన్మాద లాయర్‌ను అరెస్ట్ చేసి, కఠినంగా…
సీజేఐ గవాయ్‌పై దాడిని ఖండించిన బీఎస్పీ
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి
Advertisementప్రాయోజిత ప్రకటన చూడండి ↗




