భార‌త్ స‌మాచార్, హైద‌రాబాద్ : హైదరాబాద్‌లో నిత్యం మెట్రో రైళ్లు, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారికి తెలంగాణ ప్రభుత్వం ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి మెట్రో-ఆర్టీసీ కామన్ ట్రావెల్ పాస్ ధరలను భారీగా తగ్గించింది. ప్రయాణ ఖర్చులను తగ్గించి ప్రజా రవాణాను మరింత అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రజలకు దీపావళి కానుకగా అభివర్ణించారు. తగ్గించిన ధరలు నవంబర్ 8 నుంచి…