భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: ఆదోని నియోజకవర్గంలోని సాదాపురం పంచాయతీలో సోమవారం ఉదయం ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. మాజీ ఎమ్మెల్యే, ఆదోని టీడీపీ ఇంఛార్జ్ మీనాక్షి నాయుడు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. టీడీపీ సీనియర్ నాయకుడు ఉమాపతి నాయుడు ఆధ్వర్యంలో, గ్రామ నాయకులు, సచివాలయ సిబ్బందితో కలిసి ఇంటింటికీ వెళ్లి పింఛన్లను లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో రంగస్వామి నాయుడు, మండల అధ్యక్షుడు శివప్ప, జనరల్ సెక్రటరీ రంగన్న, కృష్ణారెడ్డి, సోదాపూర్ రాజశేఖర్, మనోహర్, నాయకులు,…
ఇంటింటికి వెళ్లి పింఛన్ల పంపిణీ
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి
Advertisementప్రాయోజిత ప్రకటన చూడండి ↗




