భారత్ సమాచార్, ప్రకాశం జిల్లా: కనిగిరి వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ కార్యాలయంలో కమిటీ ఛైర్మన్ రమా శ్రీనివాస్ అధ్యక్షతన బుధవారం జరిగిన సమావేశంలో డైరెక్టర్ వాజిదా పాల్గొని మాట్లాడారు. రైతులకు ఆర్గానిక్ పంటలు వేసే విధంగా ప్రోత్సహించాలని అలాగే కనిగిరిలో ఆర్గానిక్ పంటలకు సంబంధించిన ఎరువులు విత్తనాలు వ్యవసాయ మార్కెట్ కమిటీ ద్వారా కనిగిరి పట్టణంలో ఒక షాపు పెట్టగలిగితే రైతులు వాటిని ఉపయోగించుకునే అవకాశం కల్పించినట్లు అవుతుందని ఆమె సభ దృష్టికి తీసుకువచ్చారు. సభ్యురాలు అడిగిన వాటికి సెక్రెటరీ రవి శంకర్…
రైతులు ఆర్గానిక్ పంటలు వేసేలా ప్రోత్సహించాలి
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




