భారత్ సమాచార్, అనంతపురం జిల్లా: రాప్తాడు నియోజకవర్గంలో తోపుదుర్తి కుటుంబం నిర్వహించిన వివాహ వేడుక పండగ వాతావరణంలో సాగింది. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డి కుమార్తె వివాహానికి అతిథులు భారీగా హాజరయ్యారు. ఈ వేడుకకు ముఖ్య ఆకర్షణగా మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. జగన్ రావడంతో వేడుక ప్రాంగణం సందడిగా మారింది. అలాగే మాజీ మంత్రి, సత్యసాయి జిల్లా వైసీపీ అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్‌తో పాటు పలువురు…
తోపుదుర్తి కుటుంబ వివాహ వేడుకలో మాజీ సీఎం జగన్
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి
Advertisementప్రాయోజిత ప్రకటన చూడండి ↗




