భారత్ సమాచార్, కృష్ణా జిల్లా: వల్లభనేని వంశీ.. ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాల్లో ఇంట్రడక్షన్‌ అక్కర్లేని పేరు. 2019లో ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.. ఆ తర్వాతి కాలంలో వైఎస్‌ఆర్‌సీపీలో చేరారు. ప్రత్యర్థి పార్టీలపై తన మార్క్ కామెంట్స్‌తో హీట్ క్రియేట్ చేసేవారు. కట్ చేస్తే.. 2024 ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాతి కాలంలో.. వంశీపై దాదాపు 17 కేసులు నమోదు అయ్యాయి. వంశీ కూడా రిమాండ్‌లో చాలా కాలం ఉండాల్సి వచ్చింది. అసలు ఒక దశలో వంశీకి బెయిల్ వస్తుందా?…