భారత్ సమాచార్.నెట్, నిర్మల్ : జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని నిర్మల్ జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ సంబంధిత అధికారులను, ఎంపీడీవోలను ఆదేశించారు. నిర్మాణంలో జాప్యాన్ని సహించేది లేదని, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్‌లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పురోగతిపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో అదనపు కలెక్టర్ మాట్లాడారు. నిర్మాణ అనుమతులు పొందిన ఇండ్లను దశలవారీగా పూర్తి చేయాలని, మార్క్ అవుట్, బేస్‌మెంట్ దశల్లో ఉన్న వివరాలను…
ఇందిరమ్మ ఇండ్లను త్వరితగతిన పూర్తి చేయాలి..
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి
Advertisementప్రాయోజిత ప్రకటన చూడండి ↗




