భారత్ సమాచార్, నంద్యాల జిల్లా: ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి వారోత్సవాల సందర్భంగా డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాశ్ రెడ్డిని ఘనంగా సన్మానించి, ప్రత్యేక మెమొంటోను బహూకరించారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి ఏఈ నాగరాజ్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఏఈ నాగరాజ్ గౌడ్ మాట్లాడుతూ, గత 19 సంవత్సరాలుగా సావిత్రిబాయి ఫూలే జయంతి వారోత్సవాలను రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ వేడుకల్లో భాగంగా ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులకు సన్మానాలు చేసి చిత్రపటాలను అందజేస్తున్నామని…
ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి వారోత్సవాలు.. ఎమ్మెల్యే కోట్లకు ఘన సన్మానం
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి
Advertisementప్రాయోజిత ప్రకటన చూడండి ↗




