భారత్ సమాచార్, చిత్తూరు జిల్లా: చెన్నై విట్ విశ్వవిద్యాలయం నందు నిర్వహించబడిన ఏడవ అంతర్జాతీయ స్థాయి పలమనేరు లోని రోబోటిక్ పోటీలలో మదర్ తెరిసా పాఠశాల తరపున ఆరుగురు విద్యార్థులు పాల్గొనడం జరిగింది. ఇందులో భాగంగా 8వ తరగతి విభాగం నుండి డి. ప్రణితి ప్రధమ బహుమతి ఆర్. సతీష్ రెడ్డి ద్వితీయ బహుమతులు ఎస్. చరణ్, కె చరణ్ కుమార్ తృతీయ బహుమతులు, ఏడవ తరగతి విభాగం నుండిసి. జయశ్రీ ఎం సాయి వీక్షిత రెడ్డి తృతీయ బహుమతులు సాధించడం జరిగింది. ఈ…
రోబోటిక్ పోటీలలో మదర్ తెరిస్సా విద్యార్థుల ప్రతిభ
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




