భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: అఖిలభారత కాంగ్రెస్ కమిటీ ఆదివాసి విభాగానికి జాతీయ కోఆర్డినేటర్ గా భూక్య శోభన్ బాబును నియమించడం ఆదివాసి సమాజానికి ఎంతో గర్వకారణమని ఎమ్మెల్యే డా. భూక్య మురళి నాయక్ అన్నారు. శోభన్ బాబును ఎమ్మెల్యే పార్టీ నాయకులతో కలిసి శుక్రవారం పూలమాలలు శాలువాలతో ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆదివాసీ యువతకు నాయకత్వం అందించే స్థాయికి శోభన్‌బాబు ఎదగడం సంతోషకరమని, జాతీయ స్థాయిలో ఆదివాసీ సమస్యలను బలంగా ప్రస్తావించి, పరిష్కారాల కోసం కృషి…