భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: మానుకోట జిల్లా కురవి మండలం స్టేషన్ గుండ్రాతిమడుగు గ్రామంలో ఓ మహిళ ఇంటి స్థలం అక్రమనకు గురి చేస్తున్న కబ్జాదారులపై ఎస్పీ శబరీష్ సూచనల మేరకు పోలీసులు చట్టపరమైన కఠిన చర్యలు తీసుకున్నారు. దీంతో బాధిత మహిళ సులోచన ఎస్పీ శబరీష్ చిత్రపటానికి గురువారం పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బాధిత మహిళ తాజ్నోత్ సులోచన తెలుపుతూ తన పాత ఇంటి స్థానంలో కొత్త ఇంటి నిర్మాణాన్ని ప్రభుత్వ అనుమతులతో నిర్మించుకుంటున్న క్రమంలో కొందరు భూ కబ్జాదారులు…
ఎస్పీ శబరీష్‌కు పాలాభిషేకం.. ఎందుకంటే..?
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి
Advertisementప్రాయోజిత ప్రకటన చూడండి ↗




