భారత్ సమాచార్.నెట్, కర్నూలు జిల్లా : వైసీపీని గ్రామ స్థాయిలో పటిష్టం చేయడమే లక్ష్యంగా కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని మంత్రాలయం మండలాధ్యక్షుడు జి. భీమిరెడ్డి పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి ఆదేశాల మేరకు చెట్నేహళ్లి గ్రామంలో బుధవారం గ్రామ కమిటీల నియామక ప్రక్రియను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయకేతనం ఎగురవేయాలని, 2029లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేయడమే ధ్యేయంగా ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని కోరారు. నిరంతరం ప్రజల్లో…
వైసీపీ బలోపేతానికి కృషి చేయాలి: జి. భీమిరెడ్డి
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి
Advertisementప్రాయోజిత ప్రకటన చూడండి ↗




