భారత్ సమాచార్.నెట్, కర్నూలు జిల్లా : కర్నూలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ నూతన కమిటీ ప్రమాణస్వీకార మహోత్సవానికి రంగం సిద్ధమైంది. స్థానిక ఎం.ఆర్.సి కన్వెన్షన్‌లో జరగనున్న ఈ కార్యక్రమానికి హాజరుకావాలని కోరుతూ రాష్ట్ర మంత్రులు నిమ్మల రామానాయుడు, ఎస్. సవిత, టి.జి. భరత్‌లను ఆహ్వానించారు. ఈ మేరకు కర్నూలు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షురాలు గుడిసె ఆది కృష్ణమ్మ, మంత్రాలయం నియోజకవర్గ నాయకులతో కలిసి ఏపీ సెక్రటేరియట్లో మంత్రులను మర్యాదపూర్వకంగా కలిశారు. నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, కమిటీ సభ్యుల ప్రమాణస్వీకారానికి విచ్చేయాల్సిందిగా వారికి…
టీడీపీ పార్లమెంట్ కమిటీ ప్రమాణస్వీకారం
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి
Advertisementప్రాయోజిత ప్రకటన చూడండి ↗




