భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: బొందిమడుగుల గ్రామ పరిధిలో శుక్రవారం సాయంత్రం గుర్తుతెలియని వ్యక్తుల దాడికి గురై మృతి చెందిన ఎమ్మార్పీఎస్ఎస్ నేత బొందిమడుగుల టీఎం.రమేష్ మాదిగ హత్యను ఎమ్మార్పీఎస్, ఎమ్మార్పీఎస్ దండోరా, దళిత సంఘాల నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ హత్యకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ శనివారం ఆలూరు తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వంగలపూడి అనితకు పంపించాలంటూ తహసీల్దార్ నిజాముద్దీన్‌కు మెమోరాండం సమర్పించారు. ఈ నిరసనకు సీనియర్…
రమేష్ హత్యలో నిందితులను కఠినంగా శిక్షించాలి
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




