భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: రైతుల నుంచి ప్రభుత్వ మద్దతు ధరకు కందుల కొనుగోళ్లను వేగవంతం చేయాలని కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్ నూరుల్ క్వామర్ అధికారులను ఆదేశించారు. బుధవారం తుగ్గలి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కందుల కొనుగోలు కేంద్రాన్ని పత్తికొండ ఆర్డీఓ డా. భరత్ నాయక్‌తో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కందుల తేమ శాతం, నాణ్యత ప్రమాణాలపై డీసీఎంఎస్ పత్తికొండ బ్రాంచ్ మేనేజర్ మురళిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతుల నుంచి కాటా వేసి సేకరించిన సరుకును…
కందుల కొనుగోళ్లను వేగవంతం చేయాలి: జేసీ నూరుల్ క్వామర్
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి
Advertisementప్రాయోజిత ప్రకటన చూడండి ↗




