భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు సోమవారం ఘనంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎంపీడీవో బండారి పార్థసారధితోపాటు ఆయా గ్రామాల స్పెషల్ ఆఫీసర్లు, పంచాయతీ కార్యదర్శులు వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఇనుగుర్తిలో సర్పంచి తమ్మడపల్లి కుమార్, చిన్ననాగారం చెడుపాక సుజాత, కోమటిపల్లి మద్దెల భిక్షపతి, లక్ష్మీపురం ముదిరెడ్డి కళావతి, మీట్య తండా భూక్య చిన్ని, పెద్దతండ(సీఎం) బానోతు రేణుక, అయ్యగారిపల్లి మలిశెట్టి శోభన్, చీన్య తండా జాటోత్ హరిచంద్,…
ఘనంగా సర్పంచుల ప్రమాణ స్వీకారోత్సవం
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి
Advertisementప్రాయోజిత ప్రకటన చూడండి ↗




