భారత్ సమాచార్, చిత్తూరు జిల్లా: పలమనేరు పురపాలక సంఘంలో మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డి ఆధ్వర్యంలో ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సబ్సిడీతో అందిస్తున్న ఈ సైకిల్ లను పలమనేరు పురపాలక సంఘం సంబంధించి మహిళా సమైక్య సభ్యులు నమోదు కాబడిన 250మంది ఈ సైకిల్ లబ్ధిదారుల స్పెషల్ రిజిస్ట్రేషన్ ఎంట్రీ కార్యక్రమం నందుకు కుప్పం నందు హాజరుకావలెను. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డి మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వం రూ. 36వేలు విలువ గల ఈ సైకిల్ లను సబ్సిడీపై రూ.24 వేలకే అందిస్తుందని ఈఎంఐ…