భారత్ సమాచార్.నెట్, విశాఖపట్నం జిల్లా : ఐఫోన్ కొనివ్వలేదని తండ్రితో గొడవపడి, మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన విశాఖపట్నం జిల్లా సుజాతనగర్‌లో చోటుచేసుకుంది. మృతుడు సాయి మారుతి కెవిన్ (26) గా గుర్తించారు. పోలీసుల కథనం ప్రకారం.. సాయి మారుతి కెవిన్ కొంతకాలం హైదరాబాద్‌లో సినీ పరిశ్రమలో పనిచేసి ఇటీవల ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలో తనకు ఐఫోన్ కావాలని తండ్రి చంద్రశేఖర్‌ను కోరాడు. అయితే ఈ విషయంలో తండ్రి, కొడుకుల మధ్య వాగ్వాదం జరిగింది. తండ్రి ఐఫోన్…
ఐఫోన్ కొనివ్వలేదని యువకుడు ఆత్మహత్య
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి
Advertisementప్రాయోజిత ప్రకటన చూడండి ↗




